Friday, November 21, 2014

ఒక చిన్న చీమకథ ద్వారా మనం ఎంత నీతి నేర్చుకోవచ్చునో

ఒక చిన్న చీమకథ ద్వారా మనం ఎంత నీతి నేర్చుకోవచ్చునో


Friday, November 14, 2014

చందమామ రావే - జాబిల్లి రావే

చందమామ రావే - జాబిల్లి రావే


Friday, November 7, 2014

కోతిబావ

కోతిబావ

కోతిబావ నీకు కోపమెక్కువ
చిలిపివాడు పలకరిస్తే చిందులెక్కువ
అరటిపండ్లు చుస్తే చాలు ఆకలెక్కువ
పిందెలన్ని త్రుంచిపెట్ట ప్రీతి ఎక్కువ
చిలిపి పనులు చేయుటలో గర్వమెక్కువ
కర్రపుల్ల చూడగానే కంపమెక్కువ
కన్నబిడ్డలంటే నీకు ప్రేమ తక్కువ
గుణము ఎంచనేల నీకు కుదురు తక్కువ